వార్తలకు తిరిగి వెళ్లండి

పద్మనాభం మండలం లొ అయినాడ గ్రామంలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాగి ప్రధాన పంటగా సాగు చేస్తూ దానికి అనుబంధ పంటలుగా బొబ్బర్లు కందులు, పెసలు మినుములు గంటెలు జొన్న తదితర పంటలను సాగు చేయడం ద్వారా
రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ బుస్సల శ్యామల, రీజినల్ ఆఫీసర్ ప్రకాశ్ అలాగే పాల్గొని రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు
Comments
Loading comments...

