Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన

Follow Udayam on Google
Udayam Desk Sep 10, 2026 4:16 PM కడపGeneral
ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన - Udayam
చక్రాయపేట మండలం కొండావండ్లపల్లెలో ప్రకృతి వ్యవసాయంపై మాస్టర్ ట్రైనర్ ప్రతాప్ రైతులకు అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ర్యాలీ నిర్వహించి ఘన జీవామృతం తయారీ, ఉపయోగాలను వివరించారు. ఎల్‌నినో ప్రభావంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. తక్కువ వర్షపాతం నేపథ్యంలో నీటి తడులు తగ్గించి, PMDS, విత్తన గుళికలతో తక్కువ నీరు, ఖర్చుతో ప్రకృతి వ్యవసాయం చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...