Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకృతి బ్లెస్సీకు హై రేంజ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించింది.

Follow Udayam on Google
Sircilla jilla news Aug 10, 2026 4:53 PM రాజన్న సిరిసిల్లGeneral
ప్రకృతి బ్లెస్సీకు హై రేంజ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించింది. - Udayam
పర్యావరణ పరిరక్షణ కోసం చిన్న వయసు నుంచే విశేష కృషి చేస్తున్న సుద్దాల గ్రామానికి చెందిన 12 ఏళ్ల చిన్నారి ప్రకృతి బ్లెస్సీ అరుదైన ఘనత సాధించింది.ఆమె సేవలను గుర్తించిన హై రేంజ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రకృతి బ్లెస్సీకి రికార్డు సర్టిఫికెట్‌ను అందజేసింది. ప్రకృతి ప్రకాష్ కుమార్తె అయిన ప్రకృతి బ్లెస్సీ ప్రస్తుతం బద్దెనపల్లి గురుకులంలో ఏడో తరగతి చదువుతోంది.

Comments

G
Loading comments...