Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరకాల కో-ఆర్డినేటర్‌గా రాజిరెడ్డి నియామకం

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 12:37 PM హన్మకొండ General
పరకాల కో-ఆర్డినేటర్‌గా రాజిరెడ్డి నియామకం - Udayam
గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పరకాల నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌గా చందుపట్ల రాజిరెడ్డిని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి నియమించారు. వరంగల్‌ పశ్చిమ కో-ఆర్డినేటర్‌గా జగన్మోహన్‌రెడ్డి, కో-కన్వీనర్‌గా బోడ డిన్నలను నియమించారు. గురువారం హనుమకొండలో నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలని వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...