Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలు ఎంపీ డీకే అరుణకు సమస్యల పరిష్కారానికి వినతి

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 19, 2026 10:12 AM వికారాబాద్General
ప్రజలు ఎంపీ డీకే అరుణకు సమస్యల పరిష్కారానికి వినతి - Udayam
దుద్యాల మండలంలోని ఆలేడు, హస్నాబాద్ గ్రామాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక ప్రజలు మహబూబ్‌నగర్‌లో ఎంపీ డీకే అరుణకు వినతిపత్రం సమర్పించారు. ఆలేడు రామలింగేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో, హస్నాబాద్‌ బీసీ కాలనీలో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరగా, ఎంపీ సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు.

Comments

G
Loading comments...