Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలను జాగృతం చేయడంలో మీడియాది కీలక భూమిక

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 16, 2026 7:11 PM విశాఖపట్నంGeneral
ప్రజలను జాగృతం చేయడంలో మీడియాది కీలక భూమిక - Udayam
సమాజంలో అసమానతలు తొలగించి ప్రజలను జాగృతం చేయడంలో మీడియా ప్రధాన భూమిక పోషిస్తోందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. భీమిలి ఉమర్ ఆలీషా ఆశ్రమంలో జరిగిన భర్తీ శ్రమజీవి పత్రకార్ సంఘ్ (బి.ఎస్.పి.ఎస్.) 13 వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జర్నలిస్టుల వృత్తి జీవితం కత్తి మీద సాములా మారిందని, వారిపై దాడులకు సైతం విద్రోహ శక్తులు తెగబడుతున్నారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...