Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల్లో దేశభక్తిని పెంపొందించాలి: బీజేపీ

Follow Udayam on Google
Myadari vamshi vardhan Aug 10, 2026 1:49 PM జగిత్యాలGeneral
ప్రజల్లో దేశభక్తిని పెంపొందించాలి: బీజేపీ - Udayam
హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రజల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగరవేయాలని ఓబులపూర్ 318 బూత్ అధ్యక్షుడు మ్యాదరి వంశీ వర్ధన్ కోరారు. సోమవారం తన ఇంటిపై ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి, గౌరవ వందనం సమర్పించారు. స్వాతంత్రోద్యమాన్ని పురస్కరించుకొని కులమతాలకతీతంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని, మండల వ్యాప్తంగా ప్రతి ఇంటిపై మువన్నెల జెండా ఎగిరేలా చూడాలన్నారు.

Comments

G
Loading comments...