వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి నియోజకవర్గం ప్రజలకు వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు ఒక ప్రకటనలో తెలిపారు .
ప్రజలు పండగను సంతోషముగా జరుపుకోవాలని విఘ్నాలు తొలగి పాడి పంటలతో చల్లంగా చూడాలని భగవంతుడిని వేడుకున్నారు .
Comments
Loading comments...

