Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలకు శుద్ధమైన నీటిని అందించాలి

Follow Udayam on Google
Mohammad Sep 03, 2026 1:43 PM అనంతపురంGeneral
ప్రజలకు శుద్ధమైన నీటిని అందించాలి - Udayam
గుంతకల్ మున్సిపాలిటీ పరిధిలోని తాగునీటి శుద్ధి కేంద్రాన్ని గురువారం మున్సిపాలిటీ అధికారులు పరిశీలించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఇంతియాజ్ అలీ మాట్లాడుతూ.. నీటి శుద్ధి ప్రక్రియలో ఎక్కడా లోపాలు లేకుండా నాణ్యత ప్రమాణాలను పాటించాలని, నీటి సరఫరాలో అంతరాయాలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో నీటి సరఫరా సమయాలను సమీక్షించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...