వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్ మున్సిపాలిటీ పరిధిలోని అన్నా క్యాంటీన్ శుక్రవారం మధ్యాహ్నం మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
క్యాంటీన్ కి వచ్చే ప్రజలకు నాణ్యమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. క్యాంటీన్లో ప్రజలకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు.
Comments
Loading comments...

