వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాకుండా ఎన్నికలలో చెప్పని కూడా పనులను చేసిన ఘనత కెసిఆర్ కి దక్కిందని సారంగాపూర్ మండల టిఆర్ఎస్ కన్వీనర్ దేవి శంకర్ పేర్కొన్నారు.సోమవారం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయంలో వినతి సమర్పించారు అనంతరం మాట్లాడారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడమే కాకుండా టిఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైఫల్యాలపై ఆందోళన చేస్తుంటామని అన్నారు
Comments
Loading comments...

