వార్తలకు తిరిగి వెళ్లండి

నేరడిగొండ మండలం రాజుర గ్రామంలోని గణనాథుడిని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంగళవారం దర్శించుకున్నారు. గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
కార్యక్రమంలో గణేష్ మండలి సభ్యులు, బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాకతో గ్రామంలో పండుగ సందడి మరింత పెరిగింది.
Comments
Loading comments...

