వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు సానుకూల దృక్పథంతో పనిచేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. జిల్లాలో 85,767 ఫిర్యాదుల్లో 82,661 పరిష్కరించామని తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారంతో పాటు ప్రజల సంతృప్తి పెరగడమే లక్ష్యమన్నారు.
తాగునీటి నమూనాలు 100 % సురక్షితంగా ఉన్నాయని, ఈ వారంలో మలేరియా కేసులు నమోదు కాలేదన్నారు. సమర్థవంతంగాపనిచేసి మెరుగైన ఫలితాలు సాధించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

