Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

Follow Udayam on Google
babu varun Sep 18, 2026 6:45 PM రాజన్న సిరిసిల్లGeneral
ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం - Udayam
ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఏఎంసీ చైర్మన్ కుమిరిశెట్టి విజయ పేర్కొన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో స్మార్ట్ రేషన్ కార్డును శుక్రవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసిల్దార్ మారుతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తిరుపతి గౌడ్, సర్పంచ్ పద్మ, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...