వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని M.E.F జాతీయ కోర్ కమిటీ వైస్ ఛైర్మన్ గద్వాల కృష్ణ అన్నారు. ఆయన ఇటీవల పదవిలో నియమితులైనందుకు వనపర్తి జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు శుక్రవారం అభినందించారు.
ఎస్సీ వర్గీకరణ, ఎస్సీ, ఎస్టీల్లో పదోన్నతుల్లో రిజర్వేషన్లు వంటి అంశాల కోసం కృష్ణ చేస్తున్న కృషిని వారు కొనియాడారు.
Comments
Loading comments...

