వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా చీపురుపల్లి MLA కిమిడి కళా వెంకటరావు శుక్రవారం తన క్యాంపు కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన 48 మంది ఆర్జీదారుల నుంచి వినతిపత్రాను ఆయన స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే వరకు అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సత్వర పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
Comments
Loading comments...

