వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ పట్టణంలోని వార్డు నెంబర్ 29 ప్రాంగణంలో గల ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ ను వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి తో పాటు ఇతర కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించారు
కౌన్సిలర్లు కాపు శశిరేఖ-మధుకర్ తో పాటు ఇతర కౌన్సిలర్లు హీరేకర్ రాకేష్, దుర్గం మల్లికార్జున్ గౌడ్ మున్నూరు పుష్పలత-శ్రీకాంత్ కాకి విజయలక్ష్మి పాల్గొన్నారు
Comments
Loading comments...

