వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాద నష్ట నివారణలో, ప్రజల రక్షణ భద్రత విషయంలో అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు.
స్తానిక అగ్నిమాపక కేంద్రానికి కేటాయించిన నూతన శకటం, అత్యాధునిక రక్షణ సామాగ్రిని ఆమె గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణతో పాటు జాతీయ విపత్తుల సమయంలో అగ్నిమాపక శాఖ అత్యంత కీలకమని ఆమె తెలిపారు.
Comments
Loading comments...

