Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించిన కలెక్టర్

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 18, 2026 3:46 PM విజయనగరంGeneral
ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించిన కలెక్టర్ - Udayam
ఒక నెల .. ఒక నియోజకవర్గం .. నాలుగు సందర్శనలు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం విజయనగరం జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి గంట్యాడ మండలం కొటారుబిల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల వద్దనుంచి అర్జీలు స్వీకరించి, వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో DRO సిహెచ్‌ సత్తిబాబు, RDO సుధా సాగర్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...