వార్తలకు తిరిగి వెళ్లండి

రేపల్లెలో సీఎం చంద్రబాబు పాల్గొన్న ‘ప్రజావేదిక’ సభలో బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ ప్రసంగించారు. ప్రజలతో మాట్లాడే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు.
గత పాలకులు ఇంటికే పరిమితమై బటన్ నొక్కారని, కొందరు విలాస భవనాల్లో గడిపారని పరోక్షంగా విమర్శించారు. సీఎం చంద్రబాబు ప్రజల కోసం, ప్రజల మధ్య ఉండే నాయకుడని ప్రశంసించారు.
Comments
Loading comments...

