Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల మధ్య నమ్మకం పొందిన నాయకుల సేవలు శాశ్వతంగా గుర్తుండిపోతాయి

Follow Udayam on Google
Hafiz Ghouse Sep 30, 2026 7:42 PM కర్నూలుGeneral
ప్రజల మధ్య నమ్మకం పొందిన నాయకుల సేవలు శాశ్వతంగా గుర్తుండిపోతాయి - Udayam
వెల్దుర్తి: పాలకవర్గం పదవీకాలం ముగిసిన సందర్భంగా వైయస్సార్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ, జడ్పీటీసీ సుంకన్న, మాజీ ఎంపీపీ లక్ష్మీదేవమ్మ, ఎంపీటీసీలకు సన్మానం నిర్వహించారు. శ్రీదేవమ్మ మాట్లాడుతూ పదవులు ముగిసినా ప్రజాసేవే నిజమైన గుర్తింపు అన్నారు. మాజీ ఎంపీపీలు బొమ్మన సరళ, లక్ష్మీదేవమ్మ మండల అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.

Comments

G
Loading comments...