Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల కోసమే ప్రధాని మోదీ జీవితం

Follow Udayam on Google
RR REDDY Sep 17, 2026 10:58 PM నిజామాబాద్General
ప్రజల కోసమే ప్రధాని మోదీ జీవితం - Udayam
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా సేవకు అంకితమై దేశాభివృద్ధికి కృషి చేస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ తెలిపారు. మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నగరంలోని రైల్వే స్టేషన్ ఎదుట ఆశీర్వాద దీపం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మోదీ నాయకత్వంలో దేశం వివిధ రంగాల్లో ముందుకు సాగుతోందన్నారు. ఆయనకు ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్షు కలగాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...