వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వివిధ సమస్యలపై నాలుగు దరఖాస్తులను స్వీకరించామని స్థానిక ఎంపీడీవో ప్రసాద్ తాసిల్దార్ రోహిత్ దేశ్ పాండే తెలిపారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు విద్యుత్, నీటి సమస్య, కోతుల బెడద నివారించాలని, తదితర సమస్యలపై అధికారులకు దరఖాస్తులు సమర్పించారు.
Comments
Loading comments...

