Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణిలో నాలుగు దరఖాస్తుల స్వీకరణ

Follow Udayam on Google
p.g.murthy Sep 07, 2026 4:27 PM మంచిర్యాలGeneral
ప్రజావాణిలో నాలుగు దరఖాస్తుల స్వీకరణ - Udayam
లక్షెట్టిపేట పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో నాలుగు దరఖాస్తులను స్వీకరించామని అధికారులు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుండి ప్రజలు తరలివచ్చి వివిధ సమస్యలపై అధికారులకు దరఖాస్తులు ఇచ్చారు. అందులో ఉపాధి హామీ, పంచాయతీ రాజ్, మున్సిపల్, తాసిల్దార్ శాఖలకు ఒక్కో దరఖాస్తు వచ్చిందన్నారు.

Comments

G
Loading comments...