Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణికి వచ్చేసమస్యలకు సత్వర పరిష్కారం జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ

Follow Udayam on Google
K. Anjaiah Oct 05, 2026 3:37 PM వికారాబాద్General
ప్రజావాణికి వచ్చేసమస్యలకు సత్వర పరిష్కారం జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ - Udayam
జిల్లా కలెక్టరేట్ లో ఈరోజు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ దీపక్ తివారీ జిల్లా అధికారులతో కలిసి ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను, వినతులను స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణికి వచ్చే ప్రతి సమస్యను, ఫిర్యాదును నిర్లక్ష్యం చేయకుండా శాఖల వారీగా పరిశీలించి సత్వరం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...