వార్తలకు తిరిగి వెళ్లండి

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 100 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ భుజంగరావు తదితర అధికారులు ఫిర్యాదులను స్వీకరించారు.
సమస్యలను పెండింగ్‌లో పెట్టకుండా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

