వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణి ద్వారా అందిన ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని ప్రజావాణి సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 30 ఫిర్యాదులు స్వీకరించి మాట్లాడారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్‌కు వివరించి వినతిపత్రాలు సమర్పించారు.
Comments
Loading comments...

