Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణి కార్యక్రమంలో 36 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్

Follow Udayam on Google
Raju Sep 28, 2026 6:02 PM నిజామాబాద్General
ప్రజావాణి కార్యక్రమంలో 36 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్ - Udayam
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఫిర్యాది దారుల నుండి 36 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ ల యొక్క ఎస్.ఐ మరియు సి.ఐ లకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని మరియు పరిష్కారానికి సూచనలు చేయడం జరిగింది.

Comments

G
Loading comments...