వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు
సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి 118 దరఖాస్తులు అందాయి.ఈ సందర్భంగా కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ ప్రజల సమస్యలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రతి దరఖాస్తును బాధ్యతగా పరిశీలించాలని సూచించారు.
Comments
Loading comments...

