Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణి దరఖాస్తులు నిర్ణీత గడువులో పరిష్కరించాలి జిల్లా కలెక్టర్

Follow Udayam on Google
Sircilla jilla news Aug 24, 2026 5:00 PM రాజన్న సిరిసిల్లGeneral
ప్రజావాణి దరఖాస్తులు నిర్ణీత గడువులో పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ - Udayam
ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. సోమవార సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఐడీఓసీ ప్రజావాణికి మొత్తం 142 దరఖాస్తులు అందగా, వాటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేసి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.

Comments

G
Loading comments...