Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: ములుగు కలెక్టర్

Follow Udayam on Google
Harika Oct 05, 2026 3:24 PM ములుగు General
ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: ములుగు కలెక్టర్ - Udayam

Photo Gallery

ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: ములుగు కలెక్టర్ - gallery image 1
ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: ములుగు కలెక్టర్ - gallery image 2
ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: ములుగు కలెక్టర్ - gallery image 3
ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: ములుగు కలెక్టర్ - gallery image 4
ములుగు నూతన సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ప్రజల నుంచి దరఖాస్తులను స్వయంగా స్వీకరించారు. ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...