వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల ఎంబీ మెడికల్ హాస్పిటల్ పరిసరాల్లో జరిగిన కూల్చివేతలను బీఆర్‌ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. మహిళలు, కుటుంబాలను ఇబ్బందులకు గురిచేసి నిర్మాణాలు కూల్చడం హేయమైన చర్య అన్నారు.
ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

