వార్తలకు తిరిగి వెళ్లండి

పరకాలలో ‘ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సవాళ్లు’ అంశంపై విద్యార్థులకు సెమినార్ నిర్వహించారు. SFI రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్ మాట్లాడుతూ, స్వతంత్ర వ్యవస్థలు కేంద్ర పాలకుల చేతిలో బంధీలుగా మారడం ఆందోళనకరమన్నారు.
ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉందని దామెర కిరణ్ అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కళ్యాణ్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

