వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి సమీక్ష నిర్వహించారు.
జోన్ల వారీగా పెండింగ్‌లో ఉన్న బిల్డింగ్ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించారు. పెండింగ్ ఫైళ్లను సత్వరమే పరిష్కరించి, సమయపాలనతో ప్రజలకు సేవలు అందించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

