Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజాపాలన వేడుకల ఏర్పాట్ల పరిశీలన

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 9:38 AM హన్మకొండ General
ప్రజాపాలన వేడుకల ఏర్పాట్ల పరిశీలన - Udayam
ప్రజాపాలన దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న పరిశీలించారు. వేడుకల ప్రాంగణంలో పారిశుద్ధ్యం, రోడ్ల శుభ్రత, పచ్చదనం, పార్కింగ్, తాగునీటి సౌకర్యాలను పరిశీలించారు. చెత్త లేకుండా నిరంతర పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఖిలా వరంగల్ అమరవీరుల స్తూపం వద్ద ఏర్పాట్లను పరిశీలించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...