Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజాదర్బార్ లో సమస్యలను తెలుసుకున్న మంత్రి

Follow Udayam on Google
K Anuradha Aug 29, 2026 4:48 PM శ్రీకాకుళంGeneral
ప్రజాదర్బార్ లో సమస్యలను తెలుసుకున్న మంత్రి - Udayam
నిమ్మాడలోని తన క్యాంప్‌ కార్యాలయంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శనివారం ప్రజాదర్బార్‌ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. నూతన పింఛన్లు, కాలనీలు మంజూరు చేయాలని పలువురు అర్జీలు సమర్పించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాలని మంత్రి ఫోన్‌లో సంబంధిత అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...