వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజాధనంతో సభలు నిర్వహించి కేసీఆర్, హరీశ్‌రావుపై విమర్శలు చేయడం సరికాదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మండిపడ్డారు.
రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ హామీలను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.
Comments
Loading comments...

