వార్తలకు తిరిగి వెళ్లండి

నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. టెక్కలి నియోజకవర్గంలోని నాలుగు మండలాలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
వినతులను పరిశీలించిన మంత్రి సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Loading comments...

