Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా ఉద్యమాలే ఏచూరికి ఘన నివాళి

Follow Udayam on Google
K Anuradha Sep 11, 2026 12:25 PM శ్రీకాకుళంGeneral
ప్రజా ఉద్యమాలే ఏచూరికి ఘన నివాళి - Udayam
ప్రజా సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్మించడమే కామ్రేడ్‌ సీతారాం ఏచూరికి ఘన నివాళి అని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌. అమ్మన్నాయుడు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పొందూరు చందర్రావు అన్నారు. ఏచూరి సంతాప సభ నిర్వహించారు. కార్పొరేట్లకు రాయితీలు ఇస్తూ ప్రజలపై భారాలు మోపుతున్న కేంద్ర విధానాలను వారు విమర్శించారు.

Comments

G
Loading comments...