వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మల్కాజిగిరి జోనల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 27 ఫిర్యాదులు వచ్చాయి. జోన్ పరిధిలోని వివిధ సర్కిళ్ల నుంచి ప్రజలు తమ సమస్యలను అధికారులకు విన్నవించారు.
సర్కిల్‌వారీగా మల్కాజిగిరి నుంచి 10, మౌలాలి నుంచి 3, అల్వాల్ నుంచి 3, కీసర నుంచి 11 ఫిర్యాదులు అందాయి. బోయిన్‌పల్లి సర్కిల్ నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు.
Comments
Loading comments...

