Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యలపై ప్రభుత్వాలు విఫలం: అన్నాజీరావు

Follow Udayam on Google
RAGHU Aug 04, 2026 9:28 AM శ్రీకాకుళంGeneral
ప్రజా సమస్యలపై ప్రభుత్వాలు విఫలం: అన్నాజీరావు - Udayam
జిల్లా కేంద్రంలోని ఎన్డీఏ, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వాలు ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమయ్యాయని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ..,పెరిగిన ధరలు,నిరుద్యోగం, రైతుల సమస్యలపై ప్రభుత్వాలు దృష్టి సారించడం లేదన్నారు.ఎన్నికల హామీల అమలు,పేదల సంక్షేమ పథకాల అమలులోనూ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

Comments

G
Loading comments...