Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యలపై పోరాడేందుకు అవకాశం కల్పించాలి

Follow Udayam on Google
ప్రజా సమస్యలపై పోరాడేందుకు అవకాశం కల్పించాలి   - Udayam
ప్రజా సమస్యల పరిష్కారం కోసం తాము చేస్తున్న నిరసనలను ప్రభుత్వ వ్యతిరేక చర్యలుగా చూడవద్దని బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం వికారాబాద్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్ ను దూషించడం, ఆయన అధికారాలను తగ్గించడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. పోలీసు వ్యవస్థపై తమకు గౌరవం ఉందని, ప్రజా సమస్యలపై ప్రశ్నించడం తమ బాధ్యత అని తెలిపారు.

Comments

G
Loading comments...