వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై క్షేత్రస్థాయిలో ఐక్య ఉద్యమాలు నిర్మించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి పిలుపునిచ్చారు.
కరీంనగర్ జిల్లా కార్యాలయంలో ఉప్పునూటి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన శాఖ కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లేబర్ కోడ్‌లు, మూడో డిస్కమ్‌ను రద్దు చేయాలని, విద్య, వైద్యానికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

