Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యలపై మంత్రి ప్రజాదర్బార్

Follow Udayam on Google
Anuroop Sep 30, 2026 10:59 AM అన్నమయ్యGeneral
ప్రజా సమస్యలపై మంత్రి ప్రజాదర్బార్ - Udayam
పడమటి కోన గ్రామం బోరెడ్డిగారిపల్లెలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంగళవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి సుమారు 50 అర్జీలు స్వీకరించి, అధికారులతో వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. అర్జీల్లో ఎక్కువగా నీటి సరఫరా, రోడ్డు నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని మంత్రి తెలిపారు.

Comments

G
Loading comments...