Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యలపై కలెక్టర్‌కు అర్జీల వెల్లువ

Follow Udayam on Google
dineshkumar Sep 07, 2026 2:27 PM చిత్తూరుGeneral
ప్రజా సమస్యలపై కలెక్టర్‌కు అర్జీల వెల్లువ - Udayam
చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లోని పీజీ ఆర్ఎస్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను విని, వాటిని పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Comments

G
Loading comments...