Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యం

Follow Udayam on Google
B RAJESH Sep 18, 2026 4:25 PM విజయనగరంGeneral
ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యం - Udayam
ప్రజా సమస్యలను పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అన్నారు. ఈ మేరకు ఆమె శుక్రవారం టీడీపీ క్యాంపు కార్యాలయంలో "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 37 వినతులను స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...