వార్తలకు తిరిగి వెళ్లండి

సామాజిక అంశాలనే రచయితలు తమ అస్త్రాలుగా మలుచుకోవాలని వక్తలు ఆదివారం పిలుపునిచ్చారు. హరిపురం జంక్షన్‌లో ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో పేడాడ కృష్ణారావు రచించిన ‘ఈ అడుగులు ఏ ప్రస్థానానికి’ వ్యాస సంపుటి పరిచయ సభ జరిగింది.
చింతాడ కృష్ణారావు మాట్లాడుతూ పుస్తకం విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులకు ఉపయోగకరమన్నారు. సమాజంలోని అసమతుల్యతలపై వ్యాసాలు రాశానని రచయిత తెలిపారు.
Comments
Loading comments...

