Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధచూపాలి

Follow Udayam on Google
Saddala Adinarayana Sep 28, 2026 5:38 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధచూపాలి - Udayam
శ్రీ సత్యసాయి జిల్లా, పుట్టపర్తి: ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని సకాలంలో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ ఎం.మౌర్య భరద్వాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం పుట్టపర్తిలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 337 అర్జీలను స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...