Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 23, 2026 2:26 PM మేడ్చల్ మల్కాజిగిరితెలంగాణ
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం - Udayam
ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు స్పష్టం చేశారు. శంభీపూర్‌లోని ఆయన కార్యాలయంలో వివిధ ప్రాంతాల నాయకులు, కాలనీవాసులు కలిసి సమస్యలను విన్నవించగా, ఆయన సానుకూలంగా స్పందించారు. పలువురు గణేష్ ఉత్సవాల ఆహ్వాన పత్రికలను అందజేశారు.

Comments

G
Loading comments...