Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Aug 20, 2026 10:23 AM వనపర్తిGeneral
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం - Udayam
అమరచింత మున్సిపాలిటీ 6వ వార్డులో గత ఐదు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి పనులను పరిశీలిస్తూ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు కౌన్సిలర్ రాములు తెలిపారు. వార్డులో పారిశుధ్యం, డ్రైనేజీ, రోడ్లు, మౌలిక వసతులు తదితర సమస్యలను గుర్తించి, సంబంధిత మున్సిపల్ సిబ్బందితో కలిసి పనులను పర్యవేక్షిస్తూ సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు సాగుతున్నమన్నారు.

Comments

G
Loading comments...